తమిళనాడులో విజయ్ సాహసం.. పవన్ కళ్యాణ్‌కు గుణపాఠమా.. చంద్రబాబుపైనా ఒత్తిడి?

51 minutes ago 1
తమిళనాడులో విజయ్ గెలుపు తర్వాత.. ఏపీ రాజకీయాలను, తమిళనాడు రాజకీయాలను ముడిపెడుతూ విశ్లేషణలు పెద్దఎత్తున జరుగుతున్నాయి. విజయ్ తరహాలోనే పవన్ కళ్యాణ్ కూడా ఒంటరిగా పోటీ చేసి ఉంటే బాగుంటుందని పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ అంశాలపై ప్రొఫెసర్ నాగేశ్వర్ విశ్లేషించారు. తమిళనాడు ఎన్నికల ఫలితాల తర్వాత సీఎం చంద్రబాబు నాయుడుపైనా ఒత్తిడి పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
Read Entire Article