తమిళనాడులో వైసీపీ మాజీ మంత్రి కుమారుడు అరెస్ట్.. హత్య కేసులో నిందితుడిగా, వీడియో వైరల్!

1 year ago 29
Pinipe Vishwaroop Son Arrested: మాజీ మంత్రి పినిపె విశ్వరూప్‌ కుమారుడు శ్రీకాంత్‌ను ఏపీ పోలీసులు తమిళనాడులో అరెస్ట్ చేశారు. మధురైలో అతడిని అదుపులోకి తీసుకుని అక్కడి న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు.. ట్రాన్సిట్‌ వారెంట్‌పై ఏపీకి తీసుకొస్తున్నారు. దళిత యువకుడు, వాలంటీర్‌ జనుపల్లి దుర్గాప్రసాద్‌ హత్య కేసులో శ్రీకాంత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. 2022లో జరిగిన ఈ హత్యకేసులో శ్రీకాంత్ ప్రధాన నిందితుడిగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ హత్యకేసుపై విశ్వరూప్ స్పందించారు.
Read Entire Article