మనిషా ఆర్ట్స్ బ్యానర్ పై అన్నపరెడ్డి స్టూడియోస్ నిర్మాణంలో పవన్ కేతరాజు దర్శకత్వంలో ప్రేక్షకులు ముందుకు వచ్చిన చిత్రం ఎల్ వై ఎఫ్. తండ్రి కొడుకుల మధ్య సెంటిమెంట్ తో ఏప్రిల్ 4న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఏప్రిల్ 3న మీడియా వారికి ప్రీమియర్ షో వేయడం జరిగింది.