తల్లికి వందనం నిధులు విడుదల.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

2 months ago 18
ఏపీలో తల్లికి వందనం నిధుల విడుదలపై క్లారిటీ వచ్చింది. సీఎం చంద్రబాబు తల్లికి వందనం పథకం నిడుదల విడుదలపై అప్ డేట్ ఇచ్చారు. వచ్చే నెలలో (జూలై) తల్లికి వందనం పథకం నిధులను విద్యార్థుల తల్లుల బ్యాంక్ అకౌంట్లలో జమ చేస్తామని.. కర్నూలు జిల్లా జొన్నగిరి పర్యటనలో సీఎం చంద్రబాబు ప్రకటించారు. దీంతో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభం కావటంతో ఈ డబ్బులు.. విద్యార్థుల చదువులకు ఉపయోగపడతాయని చెప్తున్నారు.
Read Entire Article