తల్లికి వందనం రెండో జాబితా రెడీ.. మీ పేరు ఉందో లేదో చెక్ చేస్కోండి, ఇవాళ ఒక్కరోజే ఆ ఛాన్స్

11 months ago 10
Talliki Vandanam Scheme 2025 Second List Status Check: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'తల్లికి వందనం' పథకం రెండో విడత నిధులను త్వరలో విడుదల చేయనుంది. లబ్ధిదారుల జాబితాను అధికారులు సిద్ధం చేశారు. వెబ్‌సైట్ లేదా వాట్సాప్ ద్వారా తమ పేర్లు ఉన్నాయో లేదో తెలుసుకోవచ్చు. అంతేకాకుండా, ఒకటో తరగతిలో చేరే పిల్లలకు కూడా ఈ పథకం కింద డబ్బులు జమ చేయనున్నారు. ఇదిలా ఉండగా, రాష్ట్రంలోని పాఠశాలల్లో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించనున్నారు.
Read Entire Article