తాగొచ్చిన కొడుకును చూసి నవ్విన తండ్రి.. కత్తితో గొంతు కోసి హత్య

1 hour ago 1
తాగొచ్చి భార్యతో గొడవ పెట్టుకోవడంతో.. ఆ భార్య తమ మామకి ఫోన్ చేసి కొడుకుకు బుద్ధి చెప్పాలంటూ మాట్లాడింది. వెంటనే ఫోన్ లాక్కొన్న కొడుకు నువ్వేంది ఇక్కడికి వచ్చి బుద్ధి చెప్పేది అంటూ కోపంగా తండ్రి దగ్గరకు వెళ్లాడు. తాగొచ్చిన కొడుకును చూసిన ఆ తండ్రి నవ్వడంతో కోపానికి గురైన కొడుకు కత్తితో గొంతు కోసం హత్య చేశాడు. ఈ దారుణ ఘటన చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం మాణిక్యరాయునిపల్లెలో చోటుచేసుకుంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Entire Article