Vaddi Bhanu Rekha Mext Scholarship: అనంతపురం జిల్లాకు చెందిన భానురేఖ అదరగొట్టారు. ఎంఎస్సీ అగ్రికల్చర్ చేయడానికి విదేశీ యూనివర్సిటీలో సీటు సంపాదించడమే కాకుండా భారీ స్కాలర్‌షిప్ కూడా గెలుచుకుంది. చిన్నప్పటి నుంచి వ్యవసాయంపై మక్కువతో శాస్త్రవేత్త కావాలనే లక్ష్యంతో కష్టపడ్డారు.. చివరికి ఆమె ఈ ఘనత సాధించింది. మరోవైపు, తిరుపతి పద్మావతి వర్సిటీ విద్యార్థిని చంద్రిక గూగుల్ స్టూడెంట్ అంబాసిడర్‌గా ఎంపికైంది. ఈ ఇద్దరు అమ్మాయిలు తమ ప్రతిభతో రాణిస్తున్నారు.