తాడిపత్రిలో టెన్షన్ టెన్షన్.. ఏడాది తర్వాత ఇంటికి చేరిన కేతిరెడ్డి అరెస్ట్

8 months ago 11
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కాయి. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అందుకు కారణం కేతిరెడ్డి రాక. దీంతో పోలీసులు వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఏడాది తర్వాత ఆయన తిరిగి రావడంతో జేసీ వర్గీయులు వ్యతిరేకించారు. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులతో ఆయన ఇంటికి వెళ్లారు. శాంతి భద్రతల దృష్ట్యా కేతిరెడ్డిని పోలీసులు అనంతపురం తరలించారు. ఎన్నికల సమయంలో కేతిరెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. పూర్తి వివరాలు మీ కోసం..
Read Entire Article