Tirupati Software Employee Rs 13 Lakhs Loan Cheating: తిరుపతికి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అమాయకంగా మోసపోయాడు. చిన్న తప్పుతో ఏకంగా రూ.13 లక్షలు నష్టపోయినట్లైంది.. దీంతో బాధితుడు పోలీసుల్ని ఆశ్రయించాడు. తిరుపతికి చెందిన ఐటీ ఉద్యోగికి బ్యాంక్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది.. రూ.13 లక్షలు లోన్ తీసుకున్నట్లు చెప్పారు. కానీ ఆయన మాత్రం బ్యాంక్ నుంచి ఎలాంటి లోన్ తీసుకోలేదు.. సీన్ కట్ చేస్తే అసలు విషయం బయటపడింది.