తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంపైకి ఎక్కిన తెలంగాణ భక్తుడు.. 3 గంటల పాటూ హైడ్రామా

2 months ago 7
Drunk Man Ttd Govinda Raja Swamy Temple Tirupati: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలోకి మద్యం మత్తులో చొరబడిన వ్యక్తి ఆలయ గోపురంపైకి ఎక్కి హల్ చల్ చేశాడు. సుమారు మూడు గంటల పాటు శ్రమించి, మద్యం బాటిల్ ఇస్తామని చెప్పాక అతన్ని కిందకు దించి అరెస్ట్ చేశారు. ఈ ఘటనతో ఆలయం వద్ద కొద్దిసేపు హైడ్రామా నడిచింది. మరోవైపు, టీటీడీ అనుబంధ ఆలయాల్లో భక్తుల రద్దీకి అనుగుణంగా మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.
Read Entire Article