తిరుపతి: వాహనదారులకు అలర్ట్.. గరుడ వారధిపై బైక్‌లు, భారీ వాహనాలు నిషేధం

1 hour ago 2
తిరుపతిలోని వాహనదారులకు ముఖ్య గమనిక. తిరుపతిలోని గరుడ వారధిపై ద్విచక్ర వాహనాలు, భారీ వాహనాల రాకపోకలపై నిషేధం విధించారు. గరుడ వారధిపై పెరుగుతున్న ప్రమాదాల నేపథ్యంలో తిరుపతి జిల్లా యంత్రాంగం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజల భద్రతకే తమ తొలి ప్రాధాన్యమని తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టు అమలులో భాగంగా కలెక్టర్, ఎస్పీ, కమిషనర్ల సంయుక్త సమీక్ష సమావేశంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
Read Entire Article