తిరుపతి హోటల్ లేడీ క్యాషియర్ నిజాయితీ.. బెంగళూరు పెళ్లింట్లో ఆనందం

1 hour ago 1
Tirupati Hotel Cashier Honestly Return Gold Jewellery Bag : తిరుపతిలో హోటల్‌లో పనిచేసే క్యాషియర్ నిజాయితీని చాటుకున్నారు. తిరుమలలో వివాహ వేడుక కోసం తిరుమలకు వచ్చిన బెంగళూరుకు చెందిన కుటుంబం హోటల్‌కు వచ్చిన సమయంలో బంగారం ఉన్న బ్యాగు మర్చిపోయారు. ఆ బ్యాగును హోటల్‌లో పనిచేసే క్యాషియర్ శశి గుర్తించి తిరిగి అప్పగించారు. శశి నిజాయితీని మెచ్చుకున్న పోలీసులు ఘనంగా సత్కరించారు. బంగారొ దొరకడంతో పెళ్లింట్లో ఆనందాన్ని నింపింది.
Read Entire Article