తిరుపతిలో అరుదైన జంతువు ప్రత్యక్షం.. చూడటానికి చాలా చిన్నగా, పేరుకు పిల్లి కానీ కోతిలా

1 month ago 12
Tirupati District Rare Slender Lorises Found: తిరుపతి జిల్లాలో అరుదైన జంతువు ప్రత్యక్షమైంది. శేషాచలం అడవుల్లో ఉండే దేవాంగ పిల్లి చిట్వేలి దగ్గర కనిపించింది.. వెంటనే స్థానికులు గుర్తించి అటవీశాఖ అధికారులకు ఫోన్ చేసి చెప్పారు. వెంటనే వారు రంగంలోకి దిగి పిల్లిని జాగ్రత్తగా తీసుకెళ్లి అటవీ ప్రాంతంలో వదిలేశారు. గతంలో కూడా తిరుమల, తిరుపతిలో ఈ దేవాంగ పిల్లులు సంచరించాయి. ఇవి చూడటానికి చాలా చిన్నవిగా ఉంటాయి.
Read Entire Article