తిరుపతిలో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు.. ఈ ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లండి

2 months ago 13
Tirupati Police Traffic Diversions: తిరుపతి పోలీసులు ప్రజల్ని అలర్ట్ చేశారు. జులై 2న ట్రాఫిక్ డైవర్షన్స్ అమల్లో ఉంటాయని సూచిస్తున్నారు. ప్రజలు ట్రాఫిక్ మళ్లింపుల్ని గమనించి.. ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలన్నారు. మంగంపేటలో వీబీ జీ రామ్ జీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేంద్రమంత్రి, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లు హాజరవుతున్నారు. దీంతో పోలీసులు ట్రాఫిక్ డైవర్షన్స్ అమలు చేస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయి.
Read Entire Article