తిరుపతిలో నకిలీ పోలీస్.. అమ్మాయితో హోంస్టేకు వెళ్లి, అడ్డంగా బుక్కయ్యాడు.!

6 hours ago 2
తిరుపతి జిల్లాలో నకిలీ పోలీసులు హల్ చల్ చేస్తున్నారు. శనివారం రోజున నకిలీ పోలీసులకు సంబంధించి రెండు ఘటనలు నమోదయ్యాయి. నకిలీ ఐడీ కార్డును చూపించి ఓ వ్యక్తి తాను పోలీసునని చింతలచేను ప్రాంతంలోని హోమ్ స్టే మేనేజర్‌ను బెదిరించాడు. అమ్మాయితో కలిసి హోమ్ స్టేలోని గది తీసుకున్నారు. మరోవైపు పాకాలలో యూనిఫామ్ వేసుకుని ఓ వ్యక్తి వసూళ్లకు పాల్పడుతున్నాడని పోలీసులకు సమాచారం అందింది.
Read Entire Article