తిరుపతివాసుల కోసం డిజి రైతు బజార్.. కూరగాయలు, పండ్లు చాలా తక్కువ ధరలకే హోమ్ డెలివరీ

1 hour ago 1
Tirupati Digi Rythu Bazar Service: ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో రైతు బజార్లకు కొత్త రూపం ఇస్తోంది. డిజి రైతు బజార్ పేరుతో వెబ్‌సైట్, యాప్ ద్వారా వినియోగదారుల ఇళ్లకే కూరగాయలు, పండ్లు డోర్ డెలివరీ చేయనున్నారు. ఇప్పటికే విశాఖ, కాకినాడ, విజయవాడ, గుంటూరు జిల్లాల్లో ఈ ఆన్‌లైన్ రైతుబజార్లు ప్రారంభించారు. తాజాాగా ఈ డిజి రైతు బజార్‌ను తిరుపతిలో కూడడా ఏర్పాటు చేసేందుకు మార్కెటింగ్ శాఖ ఆధ్వర్ంయలో అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.
Read Entire Article