తిరుపతివాసులకు పోలీసుల హెచ్చరిక.. రూ.10వేలు జరిమానా తప్పదు జాగ్రత్త!

4 months ago 6
Tirupati Police Alert On Drunk And Drive: తిరుపతిలో పోలీసులు ట్రాఫిక్ రూల్స్ కఠినంగా అమలు చేస్తున్నారు. కొద్దిరోజులుగా స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నారు.. వాహనాల తనిఖీతో పాటుగా డ్రంక్ అండ్ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా 22మంది డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికిపోయారు.. వారికి కోర్టు రూ10వేల చొప్పున జరిమానా విధించింది. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని.. ఎవరూ మద్యం సేవించి వాహనాలు నడపొద్దని హెచ్చరించారు.
Read Entire Article