తిరుమ‌ల‌లో పెరిగిన రద్దీ.. భక్తులకు టీటీడీ కీలక సూచనలు

3 months ago 21
Tirumala Unprecedented Rush Ttd Arrangements: తిరుమలలో భక్తులతో కిటకిటలాడుతోంది. టీటీడీ విడతలవారీగా సర్వదర్శన భక్తులు భారీగా తరలిరావడంతో క్యూలైన్‌లోకి అనుమతించింది. శుక్రవారం ఉదయం 6 గంటల తర్వాత క్యూలైన్‌న్‌లోకి రావాలంటూ మైకుల్లో ప్రకటించారు. తిరుమలలో పాచికాల్వ గంగమ్మ ఆలయం వరకు భక్తుల క్యూలైన్ ఉంది.. తిరుమలలో భక్తుల రద్దీ పెరగడంతో టీటీడీ అవసరమైన ఏర్పాట్లు చేశారు. క్యూలైన్లలో భక్తులకు అవసరమైన పాలు, మంచినీళ్లు అన్నప్రసాదాలను శ్రీవారి సేవకులు అందిస్తున్నారు.
Read Entire Article