తిరుమల అన్న ప్రసాదం తయారీ వీడియో విడుదల చేసిన టీటీడీ.. ఇంత శుచిగా, శుభ్రంగా

8 months ago 10
కలియుగ దైవం తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులకు లడ్డు ప్రసాదంతో పాటు అన్న ప్రసాదం కూడా ఎంతో ప్రీతికరమైనది. తాజాగా టీటీడీ అన్న ప్రసాదం తయారీకి సంబంధించిన వీడియోను విడుదల చేసింది. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎంతో శుచిగా, శుభ్రంగా అన్న ప్రసాదాలను తయారు చేస్తున్నారో ఈ వీడియోలో చూడవచ్చు. ఈ వీడియోని మంత్రి నారా లోకేష్ కూడా షేర్ చేశారు. మీరు కూడా ఈ వీడియోని చూడండి.
Read Entire Article