తిరుమల: అన్నప్రసాద కేంద్రంలో కియోస్క్ మెషిన్‌.. జస్ట్ స్కాన్ చేస్తే చాలు, సింపుల్‌గా!

4 hours ago 2
TTD Launches Kiosk Machine: టీటీడీ ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు విరాళం ఇచ్చేందుకు కియోస్క్ మెషిన్ ప్రారంభమైంది. శ్రీ గోవిందరాజ స్వామి ఆలయానికి కియోస్క్ యంత్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ మెషిన్‌ను ఎస్బీఐ టీటీడీకి విరాళంగా అందించింది. ఈ మెషిన్ల ద్వారా తిరుమల శ్రీవారి భక్తులు టీటీడీ ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు ఈజీగా విరాళం అందిచవచ్చు. గత రెండు మూడు నెలల్లో కూడా మరో కియోస్క్ మెషిన్ ప్రారంభమైంది.
Read Entire Article