తిరుమల కొండపైకి రోజుకు 15 వేల ప్రైవేటు వాహనాలే.. టీటీడీ క్లారిటీ

3 hours ago 1
తిరుమలకు వెళ్లే భక్తుల ప్రైవేటు వాహనాల విషయంలో టీటీడీ క్లారిటీ ఇచ్చింది. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో రోజుకు కేవలం 15 వేల ప్రైవేటు వాహనాలను మాత్రమే తిరుమల కొండపైకి అనుమతిస్తారని.. ఆ తర్వాత వచ్చిన వాహనాలను నిలిపివేస్తారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించింది. ఈ వార్త పూర్తిగా అవాస్తవమని టీటీడీ స్పష్టం చేసింది. ప్రైవేటు వాహనాల సంఖ్యపై ఎలాంటి పరిమితి విధిస్తూ నిర్ణయం తీసుకోలేదని తెలిపింది.
Read Entire Article