తిరుమల: టీటీడీ కొత్త ఆలోచన.. శ్రీవారి భక్తులకు ఉచితంగా.!

8 months ago 15
TTD Free Insurance for Devotees: తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి భక్తుల కోసం కొత్త ఆలోచన చేస్తోంది. ఇకపై తిరుమలకు వచ్చే ప్రతి భక్తుడికి ఉచితంగా బీమా సౌకర్యం కల్పించాలని టీటీడీ భావిస్తోంది. ఈ ఆలోచన ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. టీటీడీ ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపి ఇది అమల్లోకి వస్తే.. దేశంలోనే మొదటిసారిగా ఆలయాలకు వచ్చే భక్తుల కోసం ఇలాంటి బీమా సౌకర్యం కల్పించినట్లు అవుతుంది. దీని ద్వారా భక్తులకు మరింత భద్రత చేకూరుతుంది.
Read Entire Article