తిరుమల తరహాలోనే ఆ ఆలయంలో కూాడా ఆర్జిత సేవలు.. టీటీడీ కీలక నిర్ణయం, ఉత్తర్వులు జారీ

8 months ago 9
TTD On Vontimitta Temple Arjitha Sevas: తిరుమల తరహాలో ఒంటిమిట్ట రామాలయంలోనూ ఆర్జిత సేవలు ప్రారంభం కానున్నాయి. శ్రీరామ పట్టాభిషేకం, తెప్పోత్సవం వంటి ఉత్సవాలను శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. ప్రతి నెలా పునర్వసు నక్షత్రాన పుత్రకామేష్టి సేవ జరగనుంది. అంతేకాదు, భక్తులకు అన్నప్రసాదం కూడా అందించనున్నారు. మరిన్ని ఆలయాల్లోనూ ఈ సదుపాయం కల్పించేందుకు టీటీడీ ప్రయత్నాలు చేస్తోంది. ఈ మార్పులు భక్తులకు మరింత ఆధ్యాత్మిక అనుభూతిని అందించనున్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article