తిరుమల దర్శన టికెట్లు, టీటీడీపై దుష్ప్రచారం.. తిరుపతికి చెందిన వ్యక్తి అరెస్ట్

4 months ago 23
Tirumala Police Arrested Tirupati Man: తిరుమల శ్రీవారి దర్శనాల విషయంలో టీటీడీపై తప్పుడు ప్రచారం చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియా వేదికగా తిరుపతికి చెందిన యోగేశ్వర్ అనే వ్యక్తి టీటీడీపై విమర్శలు చేశారు. టీటీడీ విజిలెన్స్ విభాగం తిరుమల పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు యోగేశ్వర్‌ను అరెస్ట్ చేశారు. టీటీడీపై దుష్ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
Read Entire Article