తిరుమల నడకమార్గంలో చిరుత కలకలం.. భక్తులు అలా చేయొద్దు, టీటీడీ కీలక సూచనలు

7 months ago 19
Tirumala Srivari Mettu Leopard Spotted: తిరుమల మెట్ల మార్గంలో చిరుతపులి కలకలం సృష్టించింది. భక్తులు భయంతో కేకలు వేయడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. భద్రతా కారణాల దృష్ట్యా భక్తులను గుంపులుగా పంపుతున్నారు. భక్తులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మరోవైపు, తిరుమలలో ఘనంగా మెట్లోత్సవం జరిగింది. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన భజన మండళ్ల సభ్యులు మెట్లపూజ చేసి, భక్తితో కొండను అధిరోహించారు. మహనీయుల అడుగుజాడల్లో నడవాలని టీటీడీ ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది.
Read Entire Article