Tirupati Consumer Court Orders On TTd Gold Ornaments: టీటీడీకి సంబంధించిన బంగారు ఆభరణాలపై తిరుపతి వినియోగదారుల ఫోరం బెంచ్ కీలక ఆదేశాలు జారీ చేసింది. 2009లో బంగారు ఆభరణాలు చోరీ జరగ్గా.. బీమా విషయంలో వివాదం నడిచింది. దీంతో టీటీడీ వినియోగదారుల ఫోరంను ఆశ్రయించింది. విచారణ జరిపి ఫోరమ్.. టీటీడీకి డబ్బులు చెల్లించాలని బీమా సంస్థను ఆదేశించింది. అలాగే ఫోరమ్‌లో ఫిర్యాదు దాఖలు ఖర్చు కూడా చెల్లించాలని ఆదేశించింది.