తిరుమల మెట్ల మార్గంలో అద్భుత దృశ్యం.. ఈ భార్యాభర్తల బంధం అపురూపం.. ఈ వీడియో ఎంత బావుందో!

2 months ago 12
Tirumala Walk Way Elderly Couple Bonding: తిరుమల మెట్ల మార్గంలో అద్భుతమైన సన్నివేశం కనిపించింది. ఓ వృద్ధ దంపతుల మధ్య బాండింగ్‌‌‌ ఏంటో తెలియజేస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో అపురూప దృశ్యం వైరల్‌ అవుతోంది. తిరుమలకు వెళ్లే నడక మార్గంలో భార్య మెట్లు ఎక్కలేక ఇబ్బంది పడుతుండటే భర్త తన టవల్‌ను ఓవైపు చేతికి కట్టుకుని.. రెండో వైపు భార్య దాన్ని పట్టుకుని ఒక్కో మెట్టూ ఎక్కుతూ కనిపించారు.
Read Entire Article