తిరుమల రూపురేఖలు మారబోతున్నాయి.. త్వరలోనే, టీటీడీ ఈవో కీలక వ్యాఖ్యలు

1 year ago 36
TTD Designs Tirumala Model Town: తిరుమలను పక్కా ప్రణాళికతో కూడిన మోడల్‌ టౌన్‌గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. గతంలో విజన్‌ డాక్యుమెంట్‌ రూపొందించినా అమలు జరగలేదని.. ఇప్పుడు ఆ డాక్యుమెంట్ రూపొందించిన ప్రతినిధులతో సమావేశమయ్యామన్నారు. ఆ మాస్టర్‌ ప్లాన్‌లోని ముఖ్యమైన అంశాలను పరిగణనలోకి తీసుకోనున్నట్లు తెలిపారు. టీటీడీకి అర్బన్‌ డెవల్‌పమెంట్‌ అండ్‌ టౌన్‌ ప్లానింగ్‌ వింగ్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. అంతేకాదు ఆధ్యాత్మిక చిహ్మాలు లేని కాటేజీలను అందుకు అనుగుణంగా నిర్మాణంలో మార్పు చేసేలా చర్యలు తీసుకోబోతున్నామన్నారు.
Read Entire Article