తిరుమల లడ్డూలో దారం.! వీడియో వైరల్.. అలాంటి అవకాశమే లేదంటూ టీటీడీ క్లారిటీ

1 hour ago 2
తిరుమల లడ్డూలో దారం వచ్చిందంటూ సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వైరల్ వీడియోపై టీటీడీ స్పందించింది. తిరుమల లడ్డూ తయారీలో అత్యంత కఠినమైన పరిశుభ్రతా ప్రమాణాలు పాటిస్తున్నామని.. వేరే పదార్థాలు కలిసేందుకు అవకాశం లేదని స్పష్టం చేసింది. టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగించేలా కొంతమంది ఇలాంటి వీడియోలు వైరల్ చేస్తున్నారని.. భక్తులు నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది.
Read Entire Article