తిరుమల: వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటాం.. టీటీడీ ఈవో శ్యామలరావు వార్నింగ్

3 months ago 4
TTD Warns False News About Anna Prasadam: తిరుమలలో పరిణామాలపై టీటీడీ ఈవో జే శ్యామలరావు స్పందించారు. టీటీడీపై దుష్ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రెండు రోజుల క్రితం మాధవ నిలయం అన్న ప్రసాద కేంద్రంలో ఓ భక్తుడి భోజనంలో జెర్రి వచ్చిందంటూ సామాజిక మాధ్యమాల్లో వదంతులు వ్యాప్తి చేసిన వారిపై కేసు నమోదు చేసినట్లు తిరుమల టూ టౌన్‌ సీఐ తెలిపారు. టీటీడీ విజిలెన్స్‌ విభాగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ చర్య తీసుకున్నామని చెప్పారు.
Read Entire Article