తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్.. శ్రీవారి దర్శనం, వసతి గదులపై టీటీడీ కీలక ప్రకటన

4 months ago 19
TTD On Summer Vacation Rush In Tirumala: తిరుమలలో వేసి రద్దీ పెరిగింది. రెండు రోజులు భక్తులు భారీగా తిరుమలకు తరలివచ్చారు. ఈ రద్దీని గమనించిన టీటీడీ భక్తుల కోసం భారీ ఏర్పాట్లు చేసింది. భక్తుల కోసం చలువ పందిళ్లు, షెల్టర్లు ఏర్పాటు చేశారు. తిరుమలలో క్యూలైన్లు, శ్రీవారి ఆలయ పరిసర ప్రాంతాలు, మాడవీధులలో కూల్‌ పెయింట్‌ వేశారు. భక్తులకు ఇబ్బంది లేకుండా తాత్కాలికంగా మరుగుదొడ్లు నిర్మించారు. భక్తులకు శ్రీవారి సేవకులు మొబైల్‌ వాటర్‌ క్యాన్లతో తాగు నీరు అందజేస్తున్నారు.
Read Entire Article