తిరుమల వెళ్లే భక్తులకు బ్యాడ్‌న్యూస్.. రెండ్రోజులు ఆ దర్శనాలు రద్దు, టైమింగ్స్ కూడా మారాయి

8 months ago 15
Tirumala Vip Break Darshan Cancelled: తిరుమల శ్రీవారి భక్తులు గమనించవలసిన ముఖ్య విషయం. రెండు రోజుల పాటూ దర్శనాలు రద్దయ్యాయి. జులై 16న ఆణివార ఆస్థానం సందర్భంగా, జూలై 15న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈ రెండు రోజులు ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే వీఐపీ బ్రేక్ దర్శనాలు ఉంటాయి. సాధారణ భక్తులకు సిఫారసు లేఖలు స్వీకరించబడవని టీటీడీ తెలిపింది. అలాగే, శ్రీశ్రీశ్రీ పెద్దజీయంగారి చాతుర్మాస దీక్ష సంకల్పం కూడా వైభవంగా జరిగింది.
Read Entire Article