తిరుమల శ్రీవారి అక్టోబర్ కోటా.. భక్తులు దర్శనం టికెట్లు, గదులు బుక్ చేసుకోవచ్చు

10 months ago 18
Tirumala Darshan Tickets And Accommodation: తిరుమల శ్రీవారి దర్శనం కోసం అక్టోబర్ నెల కోటాను టీటీడీ విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా అంగప్రదక్షిణం టోకెన్లు, శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు, వయోవృద్ధులు, దివ్యాంగుల ఉచిత దర్శనం టోకెన్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచింది. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు, గదుల కోటాను కూడా విడుదల చేయనుంది. భక్తుల సౌకర్యార్థం నూతన శ్రీవాణి దర్శన టికెట్ల కేంద్రాన్ని ప్రారంభించింది. ఇదిలా ఉండగా, తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు పూర్ణాహుతితో ముగిశాయి.
Read Entire Article