తిరుమల శ్రీవారి దర్శన టికెట్లు, గదులు.. జూన్ షెడ్యూల్ వచ్చేసింది, బుక్ చేస్కోండి

2 hours ago 1
Tirumala June 2026 Darshan Quota Schedule: తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని భావిస్తున్న భక్తులకు టీటీడీ తీపికబురు చెప్పింది. జూన్ నెలకు సంబంధించి టీటీడీ దర్శనాలు, గదులు ఆన్‌లైన్ కోటా షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 18 నుంచి కోటాను విడుదల చేశారు. భక్తులు జూన్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవలు, దర్శనాలు, గదుల్ని బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తారు. భక్తులు టీటీడీ వెబ్‌సైట్ ద్వారా ఈ టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
Read Entire Article