తిరుమల శ్రీవారి దర్శనానికి తెలంగాణ సిఫార్సు లేఖలు.. అమ్మో.. ఒక్కోరోజులో అన్ని లెటర్లా

4 weeks ago 3
Telangana Huge Letters For Tirumala Darshan: తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను ఆదివారం నుంచి టీటీడీ స్వీకరిస్తోంది. సోమవారం నుంచి భక్తులు స్వామివారిని వీఐపీ బ్రేక్ దర్శనం చేసుకుంటున్నారు. అయితే తొలిరోజు తెలంగాణ ప్రజా ప్రతినిధుల నుంచి భారీగా లేఖలు టీటీడీకి అందాయి. తొలిరోజు సుమారు 90 మంది ప్రజా ప్రతినిధుల లేఖలను అడిషనల్ ఈవో అధికారులు తీసుకోగా.. వీరికి సోమవారం శ్రీవారి దర్శనం కల్పించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article