తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు గమనిక.. రద్దీ పెరిగింది, ఈ విషయాలు తెలుసుకోండి

3 weeks ago 7
Tirumala Devotees Heavy Rush Update: తిరుమ‌ల‌లో భ‌క్తుల ర‌ద్దీ కొనసాగుతుంది. పెరటాసి మాసం, వరుస సెలవుల కారణంగా రద్దీ పెరిగింది. టీటీడీ అధికారుల సమన్వయంతో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నారు. కొండపై క్యూలైన్లలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిరంతరాయంగా పర్యవేక్షిస్తున్నారు. భక్తులకు అవసరమైన అన్నప్రసాదం, నీళ్లు, కాఫీ, పాలు, టీ, మజ్జిగను అందిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీ మరో రెండు, మూడు రోజులు కొనసాగే అవకాశం ఉందంటున్నారు.
Read Entire Article