తిరుమల శ్రీవారి పేరుతో నడిచే సంస్థలకు ఎస్‌బీఐ భారీ విరాళం.. తిరుపతి ఐఐటీకి కూడా చెక్కులు

1 hour ago 1
Tirupati Svims And IIT Get Sbi Csr Funds: తిరుపతి స్విమ్స్‌లో పీడియాట్రిక్స్‌ క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌ ఏర్పాటుకు ఎస్‌బీఐ రూ.57 లక్షల ఆర్థిక సాయం అందించింది. స్విమ్స్‌లో జరిగిన కార్యక్రమంలో ఎస్‌బీఐ అధికారులు స్విమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ జగదీష్‌కు విరాళం చెక్‌ను అందజేశారు. అంతేకాదు తిరుపతి ఐఐటీకి రూ.15 లక్షలు.. తిరుపతిలోని రాస్‌ పరిధిలోని మహిళలకు కుట్టు మిషన్ల కోసం మరో రూ.15 లక్షలు చెక్కును ఇచ్చారు.
Read Entire Article