తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల ఫుల్ షెడ్యూల్ విడుదల.. ఏ రోజు ఏ సేవ, వాహన సేవల పూర్తి వివరాలివే

6 months ago 3
Tirumala Brahmotsavam 2025: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల షెడ్యూల్‌ను టీటీడీ ప్రకటించింది. సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 2 వరకు ఉత్సవాలు జరుగుతాయి. సెప్టెంబర్ 23న అంకురార్పణతో వేడుకలు ప్రారంభమవుతాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఈ ఉత్సవాల్లో ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో వాహన సేవలు ఉంటాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడ వాహనం, రథోత్సవం, చక్రస్నానం వంటి ప్రధాన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
Read Entire Article