తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. తిరుపతిలో 7 చోట్ల పార్కింగ్

1 hour ago 1
Tirumala Brahmotsavams 7 Parking Places In Tirupati: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ, పోలీస్‌శాఖ ఏర్పాట్లు చేస్తున్నాయి. బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమలలో వాహనాల రద్దీ, ట్రాఫిక్ సమస్యలు రాకుండా తిరుపతిలో 7 చోట్ల పార్కింగ్‌ స్థలాలను సిద్ధం చేస్తున్నారు. బ్రహ్మోత్సవాల కోసం వచ్చే భక్తులు.. ఏయే మార్గాల్లో తిరుపతికి వస్తారో పరిశీలించి అందుకు తగిన విధంగా పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. పార్కింగ్ ఏర్పాటు చేసిన చోట్ల భక్తుల కోసం సౌకర్యాలు కల్పించనున్నారు. ‌
Read Entire Article