తిరుమల శ్రీవారి భక్తుల కోసం అద్భుత అవకాశం.. 600 అక్షరాల్లో రాయొచ్చు, వీడియో పంపొచ్చు

10 months ago 20
TTD Launches Pilgrims Whatsapp Feedback System: తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం టీటీడీ సరికొత్త ఫీడ్‌బ్యాక్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇకపై భక్తులు వాట్సాప్ ద్వారా తమ అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఈ మేరకు టీటీడీ సరికొత్త వాట్సాప్ ఫీడ్‌బ్యాక్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. భక్తులు తమ విలువైన అభిప్రాయాలను తెలియజేయాలని టీటీడీ కోరుతోంది. తిరుపతి, తిరుమలలో భక్తులు ఫీడ్‌బ్యాక్ అందించేందుకు వీలుగా క్యూఆర్ కోడ్‌లను ఏర్పాటు చేసింది.
Read Entire Article