తిరుమల శ్రీవారి భక్తులకు అద్భుత అవకాశం.. దర్శనం, గదులు బుక్ చేస్కోండి

1 year ago 39
Tirumala Darshan Tickets Release: తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. వచ్చే ఏడాది జనవరి నెలకు సంబంధించి దర్శనం, వసతి గదుల్ని టీటీడీ విడుదల చేయనుంది. ఇవాళ అంగప్రదక్షిణ, శ్రీవాణి ట్రస్టుతో పాటూ దివ్యాంగులు, వ‌యోవృద్ధుల దర్శన టికెట్లను విడుదల చేయనున్నారు. అలాగే గురువారం రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, వసతి గదుల్ని టీటీడీ విడుదల చేయనుంది. శ్రీవారి భక్తులు ఈ టికెట్లను బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది.
Read Entire Article