తిరుమల శ్రీవారి భక్తులకు అద్భుత అవకాశం.. సేవకులుగా ఛాన్స్, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేస్కోండి

3 months ago 15
TTD Srivari Sevaks Train The Trainers 2026: తిరుమల శ్రీవారి భక్తులకు తీపికబురు చెప్పింది టీటీడీ. శ్రీవారి సేవకులుగా అవకాశం కల్పిస్తోంది. తొలి విడతలో భాగంగా ట్రైన్ ది ట్రైనర్స్ కార్యక్రమంలో శిక్షణ పూర్తి చేసిన సంగతి తెలిసిందే. తాజాగా రెండో విడతలో భాగంగా ట్రైన్ ది ట్రైనర్స్ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సిద్ధమైంది. జులై 1 నుంచి శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు దరఖాస్తు చేసుకోవాలని టీటీడీ భక్తులకు సూచించింది.
Read Entire Article