తిరుమల శ్రీవారి భక్తులకు ఇకపై అక్కడ కూడా దర్శన టికెట్లు ఇస్తారు.. కొత్తగా కౌంటర్ ఏర్పాటు

1 year ago 34
Tirumala Srivani Tickets In Rest House: తిరుమల శ్రీవారి దర్శనానికి శ్రీవాణి టికెట్లు పొందే భక్తులకు టీటీడీ ఒక ముఖ్యమైన మార్పు చేసింది. గతంలో అదనపు ఈవో కార్యాలయం వద్ద ఉన్న కౌంటర్ ఇకపై అన్నమయ్య భవనం ఎదురుగా అందుబాటులో ఉంటుంది. భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని, ఎండ, వాన నుండి రక్షణతో పాటు ప్రత్యేక క్యూలైన్లు, వృద్ధులకు సోఫాలు ఏర్పాటు చేశారు. త్వరలోనే ఈ కౌంటర్ ప్రారంభం కానుంది.
Read Entire Article