తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. ఈ నెల 23 నుంచి దర్శన టోకెన్లు ఉచితంగా, ఎక్కడ ఇస్తారంటే!

19 hours ago 1
TTD Ssd Tokens On Daily Basis From January 23rd: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ ముఖ్యమైన గమనిక.. సర్వ దర్శనం టోకెన్లకు సంబంధించి టీటీడీ కీలక ప్రకటన చేసింది. ఈ నెల 23 నుంచి ఏ రోజుకు ఆ రోజు టోకెన్లు జారీ చేయనున్నట్లు తెలిపింది. ఇవాళ ఒక్కరోజు ఈ టికెట్లు జారీ చేయరు.. గురువారం తెల్లవారుజాము నుంచి సర్వ దర్శన టోకెన్లను జారీ చేస్తారని టీటీడీ తెలిపింది.
Read Entire Article