తిరుమల శ్రీవారి భక్తులకు పండగే.. నోరూరించే 16 రకాల స్పెషల్ వంటకాలు

5 months ago 11
Tirumala Brahmotsavam 16 Types Of Special Dishes: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 24 నుంచి అక్టోబరు 2 వరకు జరగనున్నాయి. భక్తుల సౌకర్యార్థం టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అన్నప్రసాద వితరణ, రోజుకు 8 లక్షల లడ్డూల పంపిణీ, సమాచార కేంద్రాల ఏర్పాటు వంటి చర్యలు తీసుకున్నారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యతనిస్తూ ప్రివిలేజ్ దర్శనాలను రద్దు చేశారు. భద్రత, పారిశుద్ధ్యం కోసం ప్రత్యేక చర్యలు చేపట్టారు. సాంస్కృతిక కార్యక్రమాలతో తిరుమల శోభాయమానంగా వెలుగొందనుంది.
Read Entire Article