తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. కాషన్ డిపాజిట్‌పై కీలక ప్రకటన

1 year ago 32
Minister Anam On Tirumala Caution Deposit: తిరుమల గదులకు డిపాజిట్ పై సమాచారం ఇవ్వాలని.. గదులకు కాషన్ డిపాజిట్ పై వాట్సాప్ ద్వారా తెలపాలని నిర్ణయించామన్నారు మంత్రి ఆనం రాంనారాయణ. కాషన్ డిపాజిట్‌ను మూడు రకాలుగా భక్తులకు తిరిగి చెల్లిస్తున్నామని.. కాషన్ డిపాజిట్ లేకపోతే గదులు దుర్వినియోగమవుతున్నాయన్నారు. తిరుమలలో భక్తులకు 7,600 గదులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. అసెంబ్లీలో మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి తిరుమలలో గదుల అంశంపై కీలక ప్రకటన చేశారు.
Read Entire Article