Tirumala July 2026 Booking Schedule Released: తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకునే భక్తులకు శుభవార్త. జులై నెలకు సంబంధించి దర్శన టికెట్లు, ఆర్జిత సేవలు, వసతి గదుల కోటాను విడుదల చేసేందుకు టీటీడీ షెడ్యూల్ విడుదల చేసింది. తిరుమల శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించి టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ కోరింది. టీటీడీ అఫిషియల్ వెబ్‌సైట్ ద్వారానే టికెట్లు బుక్ చేసుకోవాలని సూచిస్తున్నారు. షెడ్యూల్‌కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.