తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. టీటీడీ కీలక చర్యలు.. అన్నీ కలిసొస్తే సూపర్ న్యూస్..

6 months ago 10
TTD Steps to use AI For Reduce Srivari Darshan Time: శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. తిరుమల శ్రీవారి దర్శనం వేగంగా జరిగేలా చర్యలు తీసుకుంటోంది. ఈ విషయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. ఏఐ సాయంతో తిరుమల శ్రీవారి దర్శనం 1-2 గంటల్లోగా కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. అలాగే తిరుమలలో కొత్త క్యాంటీన్లు, శ్రీవాణి దర్శనం వేళల మార్పు, వీఐపీ దర్శన సమయం గురించి హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో కీలక వివరాలు వెల్లడించారు.
Read Entire Article