తిరుమల శ్రీవారి భక్తులు ఆ ప్రచారాన్ని నమ్మొద్దు.. అసలు నిజం ఇదే: టీటీడీ

6 months ago 8
TTD On Bhumana Karunakar Reddy Allegations: గతంలో అలిపిరి వద్ద వివాదాస్పదంగా మారిన భూ కేటాయింపు వ్యవహారం మళ్ళీ తెరపైకి వచ్చింది. స్వామి పాదాల చెంతనున్న భూమిని హోటల్ కు ఇవ్వడంపై భక్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో టీటీడీ మేల్కొంది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. అసలు ఈ భూముల మార్పిడి వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి? టీటీడీ దీనిపై ఎలాంటి ప్రకటన చేసింది? వేచి చూడాల్సిందే!
Read Entire Article