తిరుమల శ్రీవారి భక్తులు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దు.. టీటీడీ అలర్ట్

3 months ago 21
TTD Alert Devotees On Tirumala Rush: తిరుమలలో భక్తుల రద్దీ నిర్వహణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. కొండపై క్యూలైన్లు, ట్రాఫిక్‌, అన్నప్రసాదాల పంపిణీపై అదనపు ఈవో, జిల్లా ఎస్పీ సంయుక్త త‌నీఖీలు చేశారు. ఒకవేళ తిరుమలలో ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. అనసవరంగా సోషల్‌ మీడియాలో ప్రచారం చేయడం సరికాదని.. భక్తులు తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని సూచించారు.
Read Entire Article